వయసు పెరిగేకొద్దీ నా ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి

From Audiopedia
Jump to: navigation, search

ఒక అమ్మాయి మహిళ అనే స్థితికి చేరినప్పుడు ఆమె శరీరంలో మార్పులు వచ్చినట్టే, ప్రసవ సంవత్సరాలు ముగిసినప్పుడు కూడా మహిళ శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో, రుతువిరతి మరియు వృద్ధాప్యం కారణంగా ఎముకలు, కండరాలు మరియు కీళ్లలో బలం మరియు వశ్యత తగ్గడ్డంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంలోనూ మార్పులు వస్తాయి.

ఒక మహిళ తన మలిదశ సంవత్సరాల్లో శక్తితో మరియు మంచి ఆరోగ్యంతో జీవించడం కోసం క్రింది మార్పులు అనుసరించవచ్చు:

  • బాగా తినడం
  • ఎక్కువగా ద్రవాలు తాగడం
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
  • అనారోగ్యానికి ముందుగానే చికిత్స చేయడం
  • చురుగ్గా ఉండటం
Sources
  • Audiopedia ID: tel010903