నేను నా బిడ్డకు ఎంతకాలం తల్లిపాలు ఇవ్వాలి

From Audiopedia
Revision as of 17:26, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

వీలైనంత ఎక్కువ కాలం, కనీసం ఒక సంవత్సరం వరకైనా తల్లిపాలు ఇవ్వడం మంచిది. మొదటి 6 నెలల్లో, మీ బిడ్డకు తల్లిపాలు తప్ప మరేమీ ఇవ్వక్కర్లేదు.

తల్లిపాలు ఇస్తున్నప్పుడు ఆ మహిళ గర్భం దాల్చినప్పటికీ, తల్లిపాలు ఇవ్వడం కొనసాగించవచ్చు. అయితే, తల్లిపాలు ఇవ్వడం మరియు గర్భంతో ఉండడం వల్ల, ఆమె శరీరానికి ఎక్కువ పోషణ అవసరం కాబట్టి, ఆమె మంచి ఆహారం పుష్కలంగా తీసుకోవాలి.

మహిళకు కొత్తగా శిశువుకి జన్మనిచ్చిప్పుడు, ఆ శిశువుతో పాటు ముందు బిడ్డకి కూడా పాలివ్వడం కొనసాగించడం సురక్షితమే. అయితే, కొత్త శిశువుకి పాలిచ్చిన తర్వాతే, ముందు బిడ్డకి పాలివ్వాలి.

Sources
  • Audiopedia ID: tel010802