విద్యుత్ ఘాతం వల్ల నా పిల్లలకి గాయాలు కాకుండా నేనెలా నిరోధించగలను

From Audiopedia
Revision as of 15:17, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

విద్యుత్‌ని తాకడం వల్ల షాక్ మరియు చర్మం కాలడం నిరోధించడానికి:

  • వేళ్లు లేదా ఇతర వస్తువులను విద్యుత్ సాకెట్లలో ఎప్పుడూ ఉంచకూడదని పిల్లలకు నేర్పండి
  • సాకెట్లలోకి పిల్లలు వేళ్లు పెట్టకుండా నిరోధించడం కోసం వాటికి మూతలు అమర్చండి
  • విద్యుత్ తీగలు పిల్లలకు అందకుండా జాగ్రత్త వహించండి
  • షాక్ కొట్టేలా ఉన్న విద్యుత్ వైర్లకు ఇన్సులేటింగ్ టేప్ చుట్టండి.
Sources
  • Audiopedia ID: tel020609