అసురక్షిత పని పరిస్థితులు నా ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయి
From Audiopedia
అనేక కర్మాగారాల్లో అసురక్షిత పని పరిస్థితులు ఉంటాయి. అవి:
వదులుగా ఉన్న విద్యుత్ తీగలు లేదా సులభంగా మంట అంటుకునే రసాయనాలు లేదా ఆవిరి లాంటి వాటివల్ల అగ్ని ప్రమాదాలు.