పని ప్రదేశంలో లైంగిక వేధింపు అంటే ఏమిటి

From Audiopedia
Revision as of 15:14, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

యజమాని, మేనేజర్ లేదా స్త్రీ మీద అధికారం ఉన్న ఏ పురుషుడైనా ఆ స్త్రీ మీద అవాంఛిత లైంగికేచ్ఛ ప్రదర్శించడాన్నే లైంగిక వేధింపు అంటారు. స్త్రీకి అసౌకర్యం కలిగేలా ఏదైనా సెక్స్ సంబంధిత విషయాలు చెప్పడం, ఆమెను లైంగికేచ్ఛతో తాకడం లేదా సెక్స్ కోసం ఆమెను ప్రేరేపించడం లాంటివి ఈ కోవలోకే వస్తాయి. ఒక మహిళ తన కుటుంబం కోసం పనిచేస్తోందా, నగరంలోని ఏదైనా ఫ్యాక్టరీలో పనిచేస్తోందా అనే దానితో సంబంధం లేకుండా ఈ పరిస్థితి ఎదురవుతుంటుంది.

Sources
  • Audiopedia ID: tel030123