నెలసరి రక్తస్రావం సమయంలో నొప్పి తగ్గించుకోవడానికి నేనేం చేయవచ్చు
From Audiopedia
నెలసరి రక్తస్రావం సమయంలో లైనింగ్‌ని బయటకు నెట్టడం కోసం గర్భాశయం పిండినట్టుగా అవుతుంది. ఇలా జరగడం వల్ల, పొత్తి కడుపు లేదా వెన్నెముక క్రింది భాగంలో నొప్పిగా అనిపించవచ్చు. దీనినే కొన్నిసార్లు తిమ్మిర్లు అని పిలుస్తారు. రక్తస్రావం ప్రారంభానికి ముందు లేదా ప్రారంభమైన వెంటనే ఈ నొప్పి ప్రారంభమవుతుంది.
ఏమి చేయాలి:
నెలసరి రక్తస్రావంతో వచ్చే నొప్పికి ఇబుప్రోఫెన్ చాలా బాగా పనిచేస్తుంది.