గర్భస్రావం చేయించుకోవాలనే నిర్ణయం నేనెలా తీసుకోగలను
From Audiopedia
గర్భస్రావం చేయించుకోవాలనే మీ నిర్ణయం తరచుగా మీరు నివసించే చోట సురక్షిత గర్భస్రావం అందుబాటులో ఉందా, లేదా అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. మీ జీవితానికి గర్భస్రావం మంచిదా లేదంటే శిశువుని ప్రసవించడమే మంచిదా అనే దానిమీద కూడా అది ఆధారపడి ఉంటుంది.
ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆలోచించడం మీకు సహాయపడవచ్చు:
అవును అయితే, గర్భస్రావం చేయించుకోవడం గురించి మీరేమనుకుంటున్నారు?