నాకు ఏదైనా STI ఉంటే ఆ విషయం నాకెలా తెలుస్తుంది

From Audiopedia
Revision as of 15:09, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

క్రింది సంకేతాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంకేతాలు మీకు ఉంటే మీకు STI ఉండవచ్చు:

  • యోని నుండి అసాధారణ లేదా దుర్వాసనతో కూడిన స్రావాలు
  • జననేంద్రియాల వద్ద దురద
  • జననేంద్రియాల్లో నొప్పి
  • జననేంద్రియాల మీద పుండ్లు లేదా బొబ్బలు
  • మీ పొత్తికడుపులో నొప్పి లేదా లైంగిక చర్య సమయంలో నొప్పి
Sources
  • Audiopedia ID: tel010503