పరిశుభ్రత అనేది సూక్ష్మక్రిముల వ్యాప్తిని ఎలా నిరోధించగలదు
From Audiopedia
సూక్ష్మక్రిముల వ్యాప్తి ఆపడం ద్వారా, ఈ వ్యాధులను నిరోధించడానికి సమాజంలో పరిశుభ్రత (పారిశుద్ధ్యం), ఇంట్లో పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత కీలకం.
ఉదాహరణకు:
క్రింది జాగ్రత్తల్లో ఏదో ఒకటి ఆ కుటుంబం పాటించి ఉంటే, వ్యాధి వ్యాప్తిని నిరోధించి ఉండవచ్చు: