నేను గర్భవతిగా ఉంటే ఆ విషయం నాకెలా తెలుస్తుంది

From Audiopedia
Revision as of 15:13, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

  • మీకు మీ నెలసరి రక్తస్రావం తప్పిపోతుంది.
  • మీ రొమ్ములు నొప్పిగా అనిపిస్తాయి మరియు పెద్దవిగా పెరుగుతాయి.
  • మీ కడుపుతో అస్వస్తగా ఉంటుంది. కొన్నిసార్లు వాంతులు అవుతాయి.
  • మీరు తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది.
  • మీకు అలసటగా అనిపిస్తుంటుంది.
Sources
  • Audiopedia ID: tel010702