మూత్ర వ్యవస్థకు సాధారణంగా వచ్చే సమస్యలేమిటి

From Audiopedia
Revision as of 15:14, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

మూత్ర వ్యవస్థకు వచ్చే ఇన్ఫెక్షన్లు ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. మూత్రాశయానికి వచ్చే ఇన్ఫెక్షన్ అత్యంత సాధారణమైనది మరియు దానికి చికిత్స కూడా సులభమే. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ చాలా తీవ్రమైనది. ఇది మూత్రపిండాలకు శాశ్వత నష్టం కలిగించడంతో పాటు మరణానికి కూడా దారితీయవచ్చు.

ఏ వయసులోని అమ్మాయి లేదా స్త్రీ అయినా - చివరకు ఒక శిశువుకి సైతం - మూత్ర వ్యవస్థలో ఇన్ఫెక్షన్ రావచ్చు.

Sources
  • Audiopedia ID: tel011301