మహిళకు ఎదురయ్యే సర్వసాధారణ మానసిక సమస్యలు ఏవి: Difference between revisions

From Audiopedia
Jump to: navigation, search
(XML import)
 
(XML import)
 
Line 5: Line 5:
* ''Audiopedia ID: tel011506''
* ''Audiopedia ID: tel011506''


  [[Category:తెలుగు]] [[Category:న్యుమోనియా మరియు క్షయ వ్యాధి]]
  [[Category:తెలుగు]] [[Category:మానసిక ఆరోగ్యం]]

Latest revision as of 17:28, 17 October 2024

అనేక రకాల మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, ఒక మహిళ విషయంలో ఆందోళన, నిరాశ మరియు మద్యం లేదా మాదకద్రవ్యాల దుర్వినియోగం లాంటివి సర్వసాధారణమైనవిగా ఉంటాయి. చాలా సమాజాల్లో, పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఆందోళన మరియు నిరాశతో బాధపడుతుంటారు. అయితే, మద్యం లేదా మాదకద్రవ్యాల దుర్వినియోగంతో వచ్చే సమస్యలనేవి మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది.

Sources
  • Audiopedia ID: tel011506