మలబద్ధకాన్ని మల విసర్జనలో ఇబ్బంది నేనెలా నిరోధించగలను: Difference between revisions

From Audiopedia
Jump to: navigation, search
(XML import)
 
(XML import)
 
Line 13: Line 13:
* ''Audiopedia ID: tel010710''
* ''Audiopedia ID: tel010710''


  [[Category:తెలుగు]] [[Category:స్తన్యపానం]]
  [[Category:తెలుగు]] [[Category:గర్భం మరియు ప్రసవం]]

Latest revision as of 17:25, 17 October 2024

గర్భధారణ వల్ల ప్రేగులు మరింత నెమ్మదిగా పనిచేస్తాయి. తద్వారా, మలం కదలికలు నెమ్మదిస్తాయి. కాబట్టి, మల విసర్జన కష్టతరంగా మారుతుంది.

ఈ పరిస్థితిని నిరోధించడానికి ఏం చేయాలి:

  • ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల ద్రవం త్రాగాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • మీరు ఐరన్ మాత్రలు తీసుకుంటూ ఉంటే, పండ్లు లేదా కూరగాయల రసంతో రోజుకు ఒకటి మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి లేదా కొన్ని రోజులు ఆ మాత్రలు మానేయండి.
  • పుష్కలంగా పండ్లు, కూరగాయలు మరియు పీచుతో ఉండే తృణధాన్యాలు మరియు కసావా (మానియోక్) వేళ్లతో చేసిన ఆహారాలు తినండి.
  • విరేచనాల మాత్రలు తీసుకోకండి. వాటివల్ల తాత్కాలిక పరిష్కారం మాత్రమే లభిస్తుంది. ఆతర్వాత, ఆ మాత్రలు ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి వస్తుంది.
Sources
  • Audiopedia ID: tel010710