పైల్స్ మూల వ్యాధిని నేనెలా నిరోధించగలను: Difference between revisions

From Audiopedia
Jump to: navigation, search
(XML import)
 
(XML import)
 
Line 12: Line 12:
* ''Audiopedia ID: tel010711''
* ''Audiopedia ID: tel010711''


  [[Category:తెలుగు]] [[Category:స్తన్యపానం]]
  [[Category:తెలుగు]] [[Category:గర్భం మరియు ప్రసవం]]

Latest revision as of 17:28, 17 October 2024

పాయువు చుట్టూ సిరలు ఉబ్బిపోయిన పరిస్థితిని పైల్స్‌గా చెబుతారు. ఇవి తరచుగా దురద పెడతాయి. మంటపెడుతాయి లేదా రక్తస్రావం అవుతాయి. మలబద్ధకం ఉంటే, పరిస్థితి మరింత దిగజారుతుంది.

ఈ పరిస్థితిని నివారించడానికి ఏం చేయాలి:

  • నొప్పి నుండి ఉపశమనం కోసం చల్లటి నీటితో ఉన్న బేసిన్ లేదా పళ్లెంలో కూర్చోండి.
  • మలబద్ధకం నివారించడానికి పైన పేర్కొన్న సలహాలు అనుసరించండి.
  • మీకు అందుబాటులో ఉంటే, విచ్ హజెల్ (ద్రవరూప మొక్క ఔషధం)లో ఒక శుభ్రమైన వస్త్రం నానబెట్టి, దానిని నొప్పిగా ఉండే ప్రదేశంలో ఉంచండి.
  • మీ కాళ్లు మడిచి, పాదాల మీద మీ పిరుదులు ఆనే విధంగా కూర్చోండి. దీనివల్ల మీకు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
Sources
  • Audiopedia ID: tel010711