కాళ్లలో తిమ్మిర్లను నేనెలా నిరోధించగలను: Difference between revisions

From Audiopedia
Jump to: navigation, search
(XML import)
 
(XML import)
 
Line 15: Line 15:
* ''Audiopedia ID: tel010712''
* ''Audiopedia ID: tel010712''


  [[Category:తెలుగు]] [[Category:స్తన్యపానం]]
  [[Category:తెలుగు]] [[Category:గర్భం మరియు ప్రసవం]]

Latest revision as of 17:26, 17 October 2024

గర్భిణీ స్త్రీలకు తరచుగా పాదాలు లేదా కాళ్లలో తిమ్మిర్లు వస్తుంటాయి - ప్రత్యేకించి, రాత్రి సమయంలో లేదా వాళ్లు కాళ్లు చాచి కూర్చుని ఉన్నప్పుడు లేదా క్రిందికి వ్రేళాడదీసి కూర్చున్నప్పుడు ఈ పరిస్థితి ఎదురవుతుంటుంది. ఆహారంలో తగినంత కాల్షియం లేకపోవడం వల్ల కాళ్లలో తిమ్మిర్లు రావచ్చు.

దీనిని నివారించడానికి ఏమి చేయాలి:

పాలు, జున్ను, నువ్వులు మరియు ఆకుపచ్చ ఆకు కూరలు లాంటి కాల్షియం కలిగిన ఆహారాలు పుష్కలంగా తినండి.

మీ పాదాల్లో లేదా కాళ్లలో తిమ్మిర్లు ఉంటే:

  • మీ మడమను నొక్కిపట్టి, మీ బొటనవేలిని పైకి ఎత్తండి.
  • తర్వాత, మీ కాలుకి విశ్రాంతి అందించేలా దాన్ని మృదువుగా నొక్కండి.
  • మీ బొటనవేలిని క్రిందకి వంచకండి. అలా చేస్తే, మీ తిమ్మిర్లు మరింత తీవ్రం కాగలవు.
Sources
  • Audiopedia ID: tel010712