HIV ఎలా వ్యాపించదు

From Audiopedia
Jump to: navigation, search

HIV వైరస్ మానవ శరీరం వెలుపల కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు జీవించదు. గాలిలో లేదా నీటిలో ఇది జీవించదు.

దీని ప్రకారం, ఈ పద్ధతుల ద్వారా HIV వ్యాపించదు:

  • తాకడం, ముద్దుపెట్టడం లేదా కౌగిలించుకోవడం ద్వారా
  • ఆహారం పంచుకోవడం ద్వారా
  • ఒకే మంచం మీద పడుకోవడం ద్వారా
  • మీరు సంబంధిత సలహాలు పాటించగలిగితే.. దుస్తులు, తువ్వాళ్లు, బెడ్ కవర్లు, మరుగుదొడ్లు లేదా టాయిలెట్లు పంచుకోవడం లేదా కలిసి ఉపయోగించడం ద్వారా
  • మీరు సంబంధిత సలహాలు పాటించగలిగితే.. HIV లేదా AIDS ఉన్న వ్యక్తికి సపర్యలు చేయడం ద్వారా
  • కీటకాలు కుట్టడం ద్వారా
Sources
  • Audiopedia ID: tel011004