ఒకరి నుండి మరొకరికి సంక్రమించే సూక్ష్మక్రిముల ద్వారానే అనేక అనారోగ్యాలు వ్యాపిస్తాయి. సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే కొన్ని అత్యంత సాధారణ మార్గాలు క్రింది విధంగా ఉంటాయి:
వ్యాధి సోకిన వ్యక్తిని తాకడం ద్వారా
గాలి ద్వారా (ఉదాహరణకు, ఎవరైనా దగ్గినప్పుడు, గాలిలోకి చేరిన ఉమ్మి (లాలాజలం) కణాల్లోని సూక్ష్మ క్రిములు ఇతర వ్యక్తులు లేదా వస్తువుల్లోకి వ్యాపించవచ్చు)