సీసం కారణంగా విషపూరితం కావడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను నేనె లా నిరోధించగలను - Audiopedia
మీరు సీసంతో పనిచేస్తుంటే, మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఇలా ప్రయత్నించండి:
- మీ చేతులు లేదా మీ నోటిలో పొడి పడకుండా చూసుకోండి.
- మీ పని ప్రాంతం నుండి పిల్లలను దూరంగా ఉంచండి.
- వస్త్రంతో తట్టే బదులు తడి వస్త్రంతో తుడవడం వల్ల తక్కువ సీసం దుమ్ము గాలిలోకి లేస్తుంది.
- పని చేసిన తర్వాత మీ చేతులు బాగా కడుక్కోండి.
- కాల్షియం మరియు ఐరన్ సంవృద్ధంగా ఉండే ఆహారాలు తినండి. సీసం మీ రక్తంలోకి ప్రవేశించకుండా ఉండడంలో ఈ ఆహారాలు సహాయపడగలవు.
Sources