వెన్ను క్రింది భాగంలో నొప్పిని నేనెలా నిరోధించగలను

From Audiopedia
Jump to: navigation, search

శిశువు బరువు పెరుగుతున్న కారణంగా, వెన్ను క్రింది భాగంలో నొప్పి సంభవిస్తుంది.

దీనిని నివారించడానికి ఏమి చేయాలి:

  • మీ వీపు మీద రుద్దడం లేదా మర్దన చేయాల్సిందిగా ఎవరినైనా అడగండి.
  • మీరు ఏవైనా భారీ పనులు చేస్తుంటే, సహాయం చేయాల్సిందిగా కుటుంబ సభ్యులను కోరండి.
  • మీరు కూర్చున్నప్పుడు లేదా నిల్చున్నప్పుడు మీ వెన్ను నిటారుగా ఉండేలా జాగ్రత్త వహించండి.
  • మీ మోకాళ్ల మధ్య దిండు లేదా చుట్టిన వస్త్రం ఉంచుకుని, ఒక పక్కకు పడుకోండి.
  • రోజుకు 2 సార్లు కొన్ని నిమిషాల పాటు 'యాంగ్రీ క్యాట్' వ్యాయామం చేయండి మరియు మీకు వెన్నునొప్పి వచ్చినప్పుడల్లా అలా చేయండి. ముందుగా, చేతులు మరియు మోకాళ్లు నేల మీద ఉంచి, మీ వెన్నుభాగం చదునుగా ఉండే భంగిమలోకి మారండి. వెన్ను క్రింది భాగాన్ని మెల్లగా పైకెత్తండి. మళ్లీ యథాస్థితికి రండి. ఇలా పునరావృతంగా చేయండి.
Sources
  • Audiopedia ID: tel010713