పిల్లలు కనే విషయంలో నేనెందుకు వేచి ఉండాలి
From Audiopedia
కుటుంబం ప్రారంభించడానికి మేము సిద్ధం అని మీరు మరియు మీ భాగస్వామి భావించే వరకు మీరు వేచి ఉంటే, మీరు మీ పిల్లల్ని సంతోషకరంగా మరియు ఆరోగ్యకరంగా పెంచడం సులభం కాగలదు. పిల్లల్ని కనాలని మీరు ఆలోచిస్తుంటే, మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని విషయాలు: