నేనెందుకు కుటుంబ నియంత్రణ పాటించాలి
From Audiopedia
ఒక యువతి తన శరీరం పూర్తిగా ఎదిగే వరకు తన మొదటి గర్భాన్ని ఆలస్యం చేయడం కోసం కుటుంబ నియంత్రణ పాటించాలి. ఆ తర్వాత, ఆమెకి మొదటి శిశువు జన్మించిన తర్వాత, ప్రతి గర్భం మధ్య 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు వ్యవధి ఉండేలా చూసుకోవాలి. గర్భాల మధ్య విరామం అని పిలిచే ఈ పద్ధతి వల్ల, ఒక గర్భం తర్వాత, మరో గర్భం దాల్చే ముందు ఆమె శరీరం మళ్లీ బలంగా తయారు కావడానికి వీలు కల్పిస్తుంది మరియు ఆమె శిశువుకి కూడా పూర్తికాలం పాటు తల్లిపాలు లభిస్తుంది. అలాగే, ఆమె కోరుకున్న సంఖ్యలో పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత, ఇకపై గర్భం దాల్చకుండా కూడా ఆమె ఎంచుకోవచ్చు.
తల్లులు మరియు శిశువులు ఆరోగ్యంగా ఉండడానికి క్రింది విధంగా చేయకపోవడమే మంచిది: