నేను నా ఆహారాన్ని ఎలా సురక్షితంగా ఉంచుకోగలను

From Audiopedia
Jump to: navigation, search

\\ ప్రేగుల్లో వచ్చే అనేక సాధారణ వ్యాధులు ఆహారం ద్వారానే వ్యాపిస్తాయి. కొన్నిసార్లు ఆహారం తయారుచేసే, వడ్డించే, లేదా వండే వ్యక్తుల చేతుల నుండి సూక్ష్మక్రిములు ఆహారంలోకి చేరుతాయి. కొన్నిసార్లు గాలిలోని సూక్ష్మక్రిములు మరియు బూజులు ఆహారంలోకి చేరి, వాటిలో పెరగడం వల్ల ఆ ఆహారం చెడిపోతుంది (పాడైపోతుంది). ఆహారం సరిగ్గా నిల్వ చేయకపోవడం లేదా సరైన పద్ధతిలో వండకపోవడం లేదా ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది.

Sources
  • Audiopedia ID: tel010117